కరోనా వైరస్ను కట్టడి చేయడంలో అహర్నిశలు కృషి చేస్తున్న వైద్య బృందానికి భాజపా నేత వాసిరెడ్డి కృష్ణ చైతన్య 1.5 లక్షల రూపాయలు విలువ చేసే పీపీఈ కిట్లను అందజేశారు. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజు నాయుడుకు వీటిని ఇచ్చారు.
వైద్యులకు భాజపా నేత పీపీఈ కిట్లు పంపిణీ - Bjp leader Vasireddy Krishna Chaitanya give ppe kits news
కరోనా వైరస్ను కట్టడి చేయడంలో అహర్నిశలు కృషి చేస్తున్న వైద్య బృందానికి భాజపా నేత వాసిరెడ్డి కృష్ణ చైతన్య 1.5 లక్షల రూపాయలు విలువ చేసే పీపీఈ కిట్లను అందజేశారు.
వైద్య బృందానికి భాజపా నేత వాసిరెడ్డి కృష్ణ చైతన్య పీపీఈ కిట్లు అందజేత