ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా.. అధికార అహంకారంతో విర్రవీగుతోంది' - వైసీపీపై కన్నా కామెంట్స్

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధికార అహంకారంతో వ్యవహరిస్తోందని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..... ప్రభుత్వ తీరును తప్పుబట్టారు

kanna laxminarayana
kanna laxminarayana

By

Published : Nov 1, 2020, 4:44 AM IST

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికార అహకారంతో విర్రవీగుతుందని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కన్నా.. ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల డబ్బులను విచ్చలవిడిగా ఖర్చుపెడుతూ.. తాము అధికారంలో ఉన్నాం.. తిరిగి మేమే అధికారంలోకి వస్తామని ధీమాగా ముఖ్యమంత్రి వ్యహరిస్తున్నారన్నారు. ఇలానే పాలనా కొనసాగితే ప్రజలు తగిన బుద్ధి చెపుతారన్నారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details