గుంటూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా భాజపా కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిశోర్ బాబు.. పార్టీ జెండా ఎగురవేశారు. కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. పార్టీ నేతలు వల్లూరి జయప్రకాశ్ నారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా భాజపా ఆవిర్భావ దినోత్సవం - గుంటూరులో ఘనంగా భాజపా ఆవిర్భావ దినోత్సవం
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గుంటూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిశోర్ బాబు జెండా ఎగురవేశారు.
ఘనంగా భాజపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు