లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా గుంటూరు జిల్లా మెడికొండ్రు మండలం విసాధాల గ్రామ సచివాలయంలో సిబ్బంది సోనమ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కనీసం మాస్కుపెట్టుకోలేదు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిచాల్సిన అధికారులు... నిబంధనలు పాటించక పోవటం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
సచివాలయంలో పుట్టినరోజు వేడుకలు... సర్వత్రా విమర్శలు - guntur dst latest news
గుంటూరు జిల్లా మెడికొండ్రు మండలం విసాధాల గ్రామ సచివాలయం కార్యదర్శి పుట్టినరోజు వేడుకలను గ్రామ సచివాలయం కార్యాలయంలో నిర్వహించారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా వేడుకలు జరపటంపై పలువురు విమర్శిస్తున్నారు.
birthday celebrations in village secratariate at guntur dst medilondru mandal
TAGGED:
guntur dst latest news