రాత్రి పూట విధులు నిర్వర్తించేందుకు ఇంటి నుంచి బయలుదేరిన ఓ కానిస్టేబుల్ ద్విచక్రవాహనం అదుపు తప్పింది. ఫలితంగా కిందపడగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలం చెరువు జమ్ములపాలెం వద్ద చోటు చేసుకుంది. బాపట్ల నుంచి కాకుమాను పోలీస్ స్టేషన్లో విధుల నిర్వర్తించేందుకు వెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడటంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న కాకుమాను సిబ్బంది.. రామ్మోహన్ను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
రాత్రి పూట విధులకు వెళ్తూ తిరిగిరాని లోకాలకు.. - kakumanu police station latest news
రాత్రి విధులు నిర్వహించేందుకు ఇంటి నుంచి బయలుదేరిన ఓ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు బైక్పై నుంచి కిందపడ్డాడు. అదుపుతప్పి ద్విచక్ర వాహనం పైనుంచి కిందపడటంతో కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలం చెరువు జమ్ములపాలెంలో జరిగింది.
కానిస్టేబుల్కు గాయాలు