గుంటూరు జిల్లా బాపట్ల శ్రీ మత్సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత క్షీర భావనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం స్వామివారు హనుమంత వాహనంపై శ్రీరామచంద్రునిగా భక్తులకు దర్శనమిచ్చారు. పురవీధుల్లో ఊరేగింపు ఉత్సవం కన్నులపండువగా సాగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీరామచంద్రునిగా భావనారాయణస్వామి దర్శనం - బాపట్ల
గుంటూరు జిల్లా బాపట్లలో భావనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారు శ్రీరామచంద్రునిగా భక్తులకు దర్శనమిచ్చారు.

శ్రీరామచంద్రునిగా భావనారాయణస్వామి దర్శనం
శ్రీరామచంద్రునిగా భావనారాయణస్వామి దర్శనం
ఇవీ చదవండి.