గుంటూరు జిల్లా బాపట్లలో... సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామి అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. చోళ మహారాజు 1400 సంవత్సరాల క్రితం శ్రీ క్షీర భావనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించారు. విశిష్ట చరిత్ర ఉన్న ఈ ఆలయ గాలిగోపురం 2011 అక్టోబర్లో కూలిపోయింది. ఆలయ గాలిగోపుర నిర్మాణంతో పాటు ధ్వజస్తంభాన్ని పునర్నిర్మించారు.
బాపట్లలో అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేకం - బాపట్లలో అష్ట బంధన మహా సంప్రోక్షణ కుంభాభిషేకం
గుంటూరు జిల్లా బాపట్లలో... సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామివారి అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దంపతులు హాజరయ్యారు.
బాపట్లలో అష్ట బంధన మహా సంప్రోక్షణ కుంభాభిషేకం
ఈ నేపథ్యంలో ఆలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవం, విమాన గోపురం, రాజగోపుర స్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దంపతులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారు నల్లూరి వెంకట మోహన రంగాచార్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: బాపట్ల భావనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా కుంభాభిషేకం