ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ ముమ్మరం - నిమ్స్​లో కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్

హైదరాబాద్ నిమ్స్​లో కొవాగ్జిన్​ క్లినికల్ ట్రయల్స్​ కొనసాగుతున్నాయి. నిన్న 11మంది వాలంటీర్లకు వేక్సిన్ ఇవ్వగా... నేడు మరో 10 మందికి ఇవ్వనున్నట్టు వైద్య బృందం తెలిపింది.

corona vaccine
కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్

By

Published : Aug 12, 2020, 4:17 PM IST

భారత్​ బయోటెక్ ఫార్మా సంస్థ​ రూపొందిస్తున్నస్వదేశీ కరోనా వాక్సిన్​... కొవాగ్జిన్​ క్లినికల్​ ట్రయల్స్​ ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

మంగళవారం నాడు హైదరాబాద్ నిమ్స్​లో 11 మంది వాలంటీర్లకు కొవాగ్జిన్ బూస్టర్​ డోసు ఇచ్చారు. ఇవాళ మరో 10 మందికి ఇవ్వనున్నారు.

ABOUT THE AUTHOR

...view details