ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూతన పారిశ్రామిక విధానంపై బీసీజీ నివేదిక - ఏపీలో కొత్త పారిశ్రామిక విధానం వార్తలు

రాష్ట్రంలో అమలు చేయాలనుకుంటున్న కొత్త పారిశ్రామిక విధానానికి సంబంధించి బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్(బీసీబీ) ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇందులోని అంశాలను మంత్రులు పరిశీలించారు.

BCG Report on New Industrial Policy
BCG Report on New Industrial Policy

By

Published : Jun 20, 2020, 6:07 AM IST

రాష్ట్రంలో అమలు చేయాలనుకుంటున్న కొత్త పారిశ్రామిక విధానానికి సంబంధించి బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్(బీసీబీ) ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇందులోని అంశాలను మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, వనిత, జయరాములు, విశ్వరూప్, అనిల్ కుమార్, బాలినేని శ్రీనివాస్, ఏపీఐఐసీ ఛైర్‌ పర్సన్ రోజా శుక్రవారం పవర్ పాయింట్ ప్రజంటేషన్​లో పరిశీలించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో వీరంతా సమావేశమయ్యారు. కొత్త పారిశ్రామిక విధానంలో పరిశ్రమలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details