ఇదీ చదవండి:
'బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించాలి' - bc community latest news
దేశ జనాభాలో 52 % వెనుకబడిన వర్గాలు ఉన్నా... నేటికీ రిజర్వేషన్ కోసం బీసీలు ఉద్యమం చేయాల్సిన దుస్థితి ఉందన్నారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్ రావు. ఆంధ్రప్రదేశ్లో బీసీలకు... స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ను సుప్రీం కోర్టు కల్పించినా... ఆచరణలో ప్రభుత్వాలు వీలు కల్పించడం లేదని మండిపడ్డారు. ఇది సాధించేందుకు అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని గుంటూరులో చెప్పారు.
బీసీలకు 34శాతం రిజర్వేషన్ కల్పించాలి