ఇదీ చదవండి:
తెనాలి: అఖిలపక్షం ఐకాస ఆధ్వర్యంలో బంద్ - Bandh under the command of All Party JAC in Tenali news
అమరావతి ఐకాస ఇచ్చిన బంద్ పిలుపుతో.. తెనాలిలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసేశారు. ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. పట్టణంలో ఐకాస నేతలు ఆందోళన చేశారు.
తెనాలిలో అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో బంద్