గుంటూరు జిల్లా మంగళగిరిలో నందమూరి బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కేకును కట్ చేశారు. బాలయ్య బాబు అటు నటనలోనూ, ఇటు ప్రజాప్రతినిధిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారని నేతలు కొనియాడారు.
మంగళగిరిలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు - balakrishna birthday celebrations in mangalgiri
గుంటూరు జిల్లా మంగళగిరిలో నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు వేడుకలను తెలుగుదేశం పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు.
మంగళగిరిలో బాలకృష్ణ బర్త్ డే వేడుకలు