నరసరావుపేట తెదేపా కార్యాలయంలో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలను నియోజకవర్గ ఇంచార్జి డా.చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి బాలకృష్ణ అభిమానులకు, కార్యకర్తలకు పంచారు. అనంతరం పట్టణంలోని వరవకట్టకు చెందిన 50 మందికి నిత్యావసర సరుకులు అందజేశారు.
నరసరావుపేటలో ఘనంగా బాలకృష్ణ పుట్టినరోజు - నరసరావుపేటలో ఘనంగా బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలు
నరసరావుపేట తెదేపా కార్యాలయంలో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలను నియోజకవర్గ ఇంచార్జి డా.చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
నరసరావుపేటలో ఘనంగా బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలు