రాజధాని అమరావతి గురించి మంత్రుల వ్యాఖ్యలపై తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శలు గుప్పించారు. మంత్రులు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ చేసిన తప్పులు బయటకు రాకూడదనే రాళ్లు, చెప్పులతో చంద్రబాబుపై దాడి చేయించారని ధ్వజమెత్తారు. వైకాపా ఎమ్మెల్యేలు రాజధానిలో పర్యటిస్తే చంద్రబాబు చేసిన అభివృద్ధి కన్పిస్తుందన్నారు.
'వైకాపా ఎమ్మెల్యేలు రాజధానిలో పర్యటిస్తే అభివృద్ధి కనిపిస్తుంది' - వైసీపీపై టీడీపీ మండిపాటు
వైకాపా ఎమ్మెల్యేలు రాజధానిలో పర్యటిస్తే చంద్రబాబు చేసిన అభివృద్ధి కన్పిస్తుందని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు.
వైకాపా ప్రభత్వంపై ఎమ్మెల్సీ బచ్చుల మండిపాటు