గుంటూరులోని బృందావన్ గార్డెన్స్‌లో ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేషుడిని తెదేపా అధినేత చంద్రబాబు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేదాశీర్వచనాలు అందించారు. చంద్రబాబు రాక విషయం తెలిసి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. రాష్ట్రానికి పునర్ వైభవం రావాలని స్వామిని కోరుకున్నట్టు చంద్రబాబు తెలిపారు.
గణనాథుడిని దర్శించుకున్న చంద్రబాబు - guntur
తెదేపా అధినేత గుంటూరులో బృందావన్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడిని దర్శించుకున్నారు.
చంద్రబాబు