''తీరని లోటు.. జీర్ణించుకోలేకపోతున్నా'' - కోడెల శివప్రసాదరావు
కోడెల బలవన్మరణంపై.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Chandrababu lokesh
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాదరావు హఠాన్మరణంపై.. అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తీవ్ర సంతాపం వ్యక్తం వ్యక్తం చేశారు. ఈ వార్తను జీర్ణించుకోలేకపోతన్నానని చంద్రబాబు ఆవేదన చెందారు. పార్టీకి, ప్రజలకు తీరని లోటని లోకేశ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఇరువురు నేతలు ప్రార్థించారు.