ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''వ్యాయామంతో గుండెపోటు అదుపు'' - ramesh hospital guntur latest news

వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుంటూరులో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం నుంచి సాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్దులు పాల్గొన్నారు.

గుంటూరు రమేష్ హాస్పటల్

By

Published : Sep 29, 2019, 4:55 PM IST

వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుంటూరులో అవగాహనా ర్యాలీ

వరల్డ్ హార్ట్ డేను గుంటూరు రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ర్యాలీగా ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఆసుపత్రి వరకు నడిచారు. గుండె పోటును ముందుకుగా అంచనావేసి.. అరికట్టేందుకు దేశవ్యాప్తంగా కేంద్రం లక్షా యాబై వేల వెల్ నెస్ సెంటర్లను ఏర్పాటు చేయబోతోందని వెల్లడించారు. ఎప్పటికప్పుడు వ్యాయామం చేస్తూ... సరైన జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోటును అరికట్టవచ్చన్నారు.

ABOUT THE AUTHOR

...view details