గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురం యువత గ్రామంలో ఉన్న స్వాతంత్ర సమరయోధులు, దేశనాయకులు, రాజకీయ నాయకుల విగ్రహాల మూతికి మాస్కులు కట్టారు. మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోసు, తెదేపా వ్యవస్థాపకులు , సినీనటులు నందమూరి తారకరామారావు, దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాలకు మాస్కులు కట్టి ప్రచారం చేస్తూ ఆదర్శంగా నిలిచారు.
ప్రముఖుల విగ్రహాలకు మాస్కులు కట్టి వినూత్న ప్రచారం - corona awarnesss in guntur dst
గ్రామాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రజలు వైరస్ బారిన పడకుండా అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురం యువత వినూత్న కార్యక్రమం చేపట్టారు. రాజకీయ నాయకులు. స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాల మూతికి మాస్కులు కట్టారు.
awarness on corona due to wore mask to political idols and freedom fighters in guntur dst medikonduru