తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 'ఈనాడు' ఆటో షో ప్రారంభమైంది. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఆటో షో ఇవాళ, రేపు ఉంటుంది. రవాణాశాఖ ఉప కమిషనర్ ప్రతాప్, ఆంద్రా బ్యాంక్ డీజీఎం రామ్మెహనరావు, ఎస్బీఐ డీజీఎం రంగప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రకాల బైక్లు, స్కూటర్లు, కమర్షియల్ వాహనాలు ఈ షోలో ప్రదర్శించారు. ఈ ఆటో షో ప్రాధాన్యతను 'ఈనాడు' రాజమహేంద్రవరం యూనిట్ ఇంఛార్జి చంద్రశేఖర్ ప్రసాద్ వివరించారు.
'ఈనాడు' ఆధ్వర్యంలో ఆటో షో - latest news Auto 'show' Under the eenadu
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో... 'ఈనాడు' ఆధ్వర్యంలో ఆటో షో ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో వివిధ రకాల వాహనాల స్టాళ్లు ఏర్పాటు చేశారు.
!['ఈనాడు' ఆధ్వర్యంలో ఆటో షో Auto 'show' Under the eenadu at rajamahendravaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5378005-742-5378005-1576388121380.jpg)
ఈనాడు ఆధ్వర్యంలో ఆటో 'షో'
'ఈనాడు' ఆధ్వర్యంలో ఆటో షో
TAGGED:
ఈనాడు ఆధ్వర్యంలో ఆటో 'షో'