ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా అభ్యర్థికి మద్దతుగా 600 ఆటోలతో ర్యాలీ - లైఫ్​ట్యాక్స్

తెదేపా ప్రభుత్వం ఆటోలకు లైఫ్ ట్యాక్స్ రద్దు చేసినందుకు కృతజ్ఞతగా... గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఆటో యూనియన్స్ ఆధ్వర్యలో ర్యాలీ నిర్వహించారు.

తెదేపా అభ్యర్థికి మద్దతుగా 600 ఆటోలతో ర్యాలీ

By

Published : Apr 3, 2019, 8:54 AM IST

తెదేపా అభ్యర్థికి మద్దతుగా 600 ఆటోలతో ర్యాలీ
తెదేపా ప్రభుత్వం ఆటోలకు లైఫ్ ట్యాక్స్ రద్దు చేసినందుకు కృతజ్ఞతగా... గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఆటో యూనియన్స్ ఆధ్వర్యలో ర్యాలీ నిర్వహించారు. గురజాల అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావుకి మద్దతుగా 600 ఆటోలతో భారీ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న యరపతినేని కాసేపు సరదాగా ఆటో నడిపారు. ఈనెల 11న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆటో డ్రైవర్లందరూ తమ పార్టీకి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. తాను అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details