ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మండాది వద్ద ఆటో బోల్తా.. ఏడుగురు విద్యార్థులకు గాయాలు - auto overturned in an accident at mandadi news

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాది వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారు.

accident
ఆటో బోల్తా

By

Published : Feb 15, 2021, 7:39 PM IST

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాది వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తాపడి.. మాచర్లలోని ఓ పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. ప్రాథమిక చికిత్స అందించారు. ఇద్దరు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details