గుంటూరు నగరంలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. వడ్డాణంవారిపాలెంలో నాటుసారా అమ్ముతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 14 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం, నాటుసారా తయారీ, అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఎస్సై శ్రీనివాసరావు హెచ్చరించారు.
నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు - THREE MEMBERS ARREST
గుంటూరు నగరంలో నాటుసారా తయారు చేస్తున్న స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరులో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులు