ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయల్ గ్యాస్ గోడౌన్​పై దాడులు... కేసు నమోదు - guntur district crime

గుంటూరు జిల్లా మంగళగిరిలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. స్థానిక రాయల్ గ్యాస్ గోడౌన్​లో సిలిండర్ల నిల్వలో తేడాలు ఉన్నట్లు గుర్తించారు.

attack on mangalagiri royal gas sodown in guntur district
రాయల్ గ్యాస్ గోడౌన్​పై దాడులు

By

Published : Oct 15, 2020, 12:10 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరి రాయల్ గ్యాస్ గోడౌన్​పై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. గ్యాస్ రికార్డులను పరిశీలించారు. 22 ఖాళీ సిలిండర్లు అదనంగా ఉన్నాయని, 34 నిండు సిలిండర్లు తక్కువగా ఉన్నాయని గుర్తించారు. నిల్వల్లో తేడాలు రావడంపై నిర్వాహకులను ప్రశ్నించారు. రాయల్ గ్యాస్ ఏజెన్సీపై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details