తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఛాంబర్లో పార్టీ అధినేత చంద్రబాబు.. అచ్చెన్నాయుడును కుర్చీలో కూర్చోబెట్టారు. కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడును గత నెలలో నియమించిన సంగతి తెలిసిందే.
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు బాధ్యతల స్వీకరణ - తెదేపా నేత అచ్చెన్నాయుడు వార్తలు
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఛాంబర్లో... పార్టీ అధినేత చంద్రబాబు.. అచ్చెన్నాయుడును కుర్చీలో కూర్చోబెట్టారు.
chandra babu