గుంటూరు జిల్లా మంగళగిరి ఆత్మకూరులో విశ్రాంత ఏఎస్‌ఐ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఉరేసుకున్న సుధీర్‌ను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆత్మకూరులో విశ్రాంత ఏఎస్‌ఐ ఆత్మహత్యాయత్నం - ఏపీ న్యూస్ అప్డేట్స్
మంగళగిరి ఆత్మకూరులో విశ్రాంత ఏఎస్‌ఐ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఉరివేసుకున్న ఆయన్ను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
asi sucide