గుంటూరు ఆర్.అగ్రహారం శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దర్శించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా అలకరించిన అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా , పలువురు వైకాపా నేతలు పాల్గొన్నారు.
కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న వెల్లంపల్లి - As part of the Navratri celebrations, R. Agrahara Sri Vasavi Kanyakaparameshwari was visited by the minister of state affairs.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గుంటూరు ఆర్.అగ్రహారం శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి దర్శించారు.
![కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న వెల్లంపల్లి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4640036-711-4640036-1570112188735.jpg)
vellampalli srinivas in guntur latest
ఆర్.అగ్రహారం అమ్మవారిని దర్శించుకున్న వెల్లంపల్లి.. ఆర్.అగ్రహారం అమ్మవారిని దర్శించుకున్న వెల్లంపల్లి..