ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ (ART OF LIVING) వ్యవస్థాపకుడు శ్రీరవిశంకర్ వైద్య పరికాలు వితరణ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నూతక్కి పీహెచ్‌సీకి వైద్య పరికాలు అందించారు. కరోనా రోగుల అవసరార్థం వినియోగించేందుకు 5 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అందజేశారు.
ఇవీ చదవండి: