ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Arrest Warrant: బెయిల్ ఉత్తర్వులు ఉల్లంఘించారంటూ అరెస్ట్ వారెంట్.. ఎవరికంటే..? - న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి అరెస్టు వారెండ్ జారీ

సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు పోస్టు చేసిన రాజశేఖరరెడ్డి.. బెయిల్‌ ఉత్తర్వులను ఉల్లంఘించారు. ఈ మేరకు గుంటూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి అరెస్టు వారెంట్‌ జారీ చేశారు.

Arrest Warrant issued to social media activist lingareddy rajashekara reddy
న్యాయమూర్తులపై వివాదస్పద వ్యాఖ్యలు.. రాజశేఖరరెడ్డికి అరెస్టు వారెంటు జారీ

By

Published : Jul 26, 2021, 11:32 AM IST

బెయిల్‌ ఉత్తర్వులను ఉల్లంఘించారన్న ఆరోపణలపై.. లింగారెడ్డి రాజశేఖరరెడ్డికి గుంటూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి అరెస్టు వారెంట్‌ జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు పోస్టు చేసిన రాజశేఖరరెడ్డి... ఈ నెల 10న అరెస్టయ్యారు.

19న షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే 23న జరిగిన విచారణకు అతను గైర్హాజరయ్యారు. ఈ మేరకు అరెస్టు వారెంటు జారీచేసిన న్యాయమూర్తి.. విచారణను ఆగస్టు 5కు వాయిదా వేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details