ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోత ముక్క ఆడుతున్న పదిమంది ఆరెస్టు - kotamukka game playing at guntur district news

కోత ముక్క ఆడుతున్న పదిమందిని గుంటూరు జిల్లా పెద్దకాకాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి నగదు, ద్విచక్ర వాహనాలు, చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Arrest of ten people playing Kotamukka
కోతముక్క ఆడుతున్న పదిమంది ఆరెస్టు

By

Published : Oct 17, 2020, 1:49 AM IST

గుంటూరు జిల్లా పెదకాకాని గడ్డిపాటి నాగమల్లేశ్వరి అనే వ్యక్తి ఇంట్లో కోత ముక్క ఆడుతున్న పది మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు సిఐ శోభన్ బాబు తెలిపారు. వారి వద్ద నుంచి 72,450 రూపాయలు, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఎనిమిది మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వినోద్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details