ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సూర్యలంక సముద్రతీరంలో కార్తికపౌర్ణమికి ఏర్పాట్లు - గుంటూరు జిల్లా సూర్యలంక సముద్రతీరం వార్తలు

గుంటూరు జిల్లా సూర్యలంక సముద్రతీరంలో... కార్తీకపౌర్ణమి సందర్బంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలలోపు అన్ని పూజా కార్యక్రమాలు ముగించుకోవాలని సూచించారు.

Arrangements are being done for Kartikpournanami at Suryalanka beach in guntur district
సూర్యలంక సముద్రతీరంలో కార్తికపౌర్ణమికి ఏర్పాట్లు

By

Published : Nov 29, 2020, 4:18 PM IST

కార్తికపౌర్ణమి సందర్భంగా... గుంటూరు జిల్లా సూర్యలంక సముద్రతీరంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా దృష్ట్యా వృద్ధులు, పిల్లలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం నాలుగు గంటలలోగా భక్తులు... సముద్రస్నానాలు, పూజలు ముగించాలని తెలిపారు. తీరం వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎన్డీఆర్​ఎఫ్ సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details