ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎస్​తో భేటీ అయిన భారత సైన్య మేజర్ జనరల్ ఆర్కేసింగ్ - cs neelam sahni latest news

భారత సైన్యానికి చెందిన మేజర్ జనరల్ ఆర్కే సింగ్... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో భేటీ అయ్యారు. సైన్యాధికారి... సీఎస్​తో సచివాలయంలో సమావేశమయ్యారు. ఆంధ్రా సబ్ ఏరియాకు ఇంఛార్జిగా తనను భారత సైన్యం నియమించిందని... ఈ ప్రాంతంలో సైన్యానికి సంబంధించిన అన్ని అంశాలను తాను పర్యవేక్షిస్తానని ఆర్కే సింగ్... సీఎస్​కు వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత నూతనంగా ఏర్పాటైన ఆంధ్రా సబ్ ఏరియాకు సంబంధించిన అంశాలపై ఇరువురు చర్చించారు.

army general rk singh meet cs neelam sahni at amaravathi
సీఎస్​తో భేటీ అయిన భారత సైన్య మేజర్ జనరల్ ఆర్కేసింగ్

By

Published : Feb 4, 2020, 10:21 AM IST

సీఎస్​తో భేటీ అయిన భారత సైన్య మేజర్ జనరల్ ఆర్కేసింగ్

ఇదీ చదవండి:తెనాలిలో అమరావతి ఐకాస బహిరంగసభ- పాల్గొననున్న చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details