గుంటూరు జిల్లా రేపల్లె మండలం కైతేపల్లి గ్రామానికి చెందిన షేక్ సర్వర్‌తో సహనాజ్ అనే మహిళకు 2006 వివాహం జరిగింది. సర్వర్‌కు ఆర్మీలో ఉద్యోగమని కట్నకానుకులు ఇచ్చి వివాహం ఘనంగా చేశారు. వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్న సర్వర్.... 20018లో స్వగ్రామంలో మరొక మహిళను వివాహం చేసుకున్నాడని బాధితురాలు వాపోయింది. ఈ విషయమై రేపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాను, తన పిల్లలకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఆర్మీ ఉద్యోగి అని వివాహం చేస్తే... నిలువునా ముంచేశాడు - illegal affairs latest news in guntur district
ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు... మంచి వ్యక్తి అని నమ్మి కూతురుని ఇచ్చి వివాహం జరిపించారు. కానీ ఆ వ్యక్తి మరొక మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు గుంటూరు రూరల్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
army employee cheating on wife in guntur district
TAGGED:
వివాహేతర సంబంధాల తాజా న్యూస్