ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రహదారి పనుల్లో బయటపడిన విగ్రహాలు.. పానకాల స్వామి మెట్ల మార్గంలో ఏర్పాటు - guntur district latest news

గుంటూరు జిల్లా మంగళగిరిలోని రహదారి పనుల నిర్మాణ సమయంలో లభ్యమైన ఆంజనేయస్వామి విగ్రహాలను పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. పానకాల స్వామి మెట్ల మార్గంలో వాటిని భద్రపరిచారు

విగ్రహాలను పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు
విగ్రహాలను పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు

By

Published : Jan 28, 2021, 10:30 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరిలోని రహదారి పనుల నిర్మాణ సమయంలో లభ్యమైన ఆంజనేయస్వామి విగ్రహాలను పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. విగ్రహాలను పానకాల స్వామి మెట్ల మార్గంలో భద్రపరిచారు. 16వ శాతాబ్దానికి చెందిన ఈ విగ్రహాలకు.. పై భాగంలో గొడుగు ఉందని చెప్పారు.

అపట్లో స్వామివారికి వార్షికోత్సవాలు నిర్వహించారని... అందుకు ఆధారమే ఈ గొడుగులు అని చెప్పారు. ఈ పురాతన విగ్రహాలను కాపాడేందుకు ఆలయ అధికారులకు పురావస్తు శాఖ అధికారులు పలు సూచనలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details