ఏపీఎండీసీ వైస్‌ఛైర్మన్ అండ్ ఎండీ వి.జి వెంకటరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన వేడుకకు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. నూతన వధూవరులు అఖిల రెడ్డి, గౌతమ్‌రెడ్డిలను సీఎం ఆశీర్వదించారు.
ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి కుమార్తె రిసెప్షన్‌కు హాజరైన సీఎం - గుంటూరు జిల్లా తాజా వార్తలు
గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో ఏపీఎండీసీ వైస్ ఛైర్మన్ వెంకటరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం జగన్ హాజరయ్యారు.
ఏపీఎండీసీ ఎండీ వీ.జీ వెంకటరెడ్డి కుమార్తె రిసెప్షన్‌కు హాజరైన సీఎం