గుంటూరు జిల్లా పిడుగురాళ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలకు ఇస్త్రో విశ్రాంత శాస్త్రవేత్త శ్రీ యాళ్ల శివ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అబ్దుల్ కలాం సాధించిన విజయాల గురించి ఆయన విద్యార్థులకు వివరించారు.కలాం రచించిన వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకాన్ని పరిచయం చేశారు.అనంతరం ఇస్రోలో నిర్వహించే ప్రయోగాల గురించి తెలిపారు.విద్యార్థులకు బహుమతులను అందించారు.
పిడుగురాళ్ల జడ్పీ పాఠశాలలో అబ్దుల్ కలాం జయంతి వేడుకలు - apj abdul kalam birth anniveraery celebrations
పిడుగురాళ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త శ్రీ యాళ్ల శివ ప్రసాద్ హాజరయ్యారు. ఇస్రో చేపడుతోన్న పరిశోధనలను ఆయన విద్యార్ధులతో పంచుకున్నారు.

పిడుగురాళ్ల జడ్పీ స్కూల్లో ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు
పిడుగురాళ్ల జడ్పీ స్కూల్లో ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు
ఇదీ చూడండి: తగరపువలస అవంతి కళాశాలలో.. ఇస్రో ఎగ్జిబిషన్
Last Updated : Oct 16, 2019, 7:20 AM IST