పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాడేపల్లి మండలం పోలకంపాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు
By
Published : Mar 22, 2019, 2:15 PM IST
ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు
పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం జరుగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటు వేశారు. తాడేపల్లి మండలం పోలకంపాడులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కృష్ణా-గుంటూరు జిల్లా స్థానానికి జరుగుతున్న ఎన్నికల కోసం ఇక్కడ పోలింగ్ కేంద్రం కేటాయించారు.