- చంద్రబాబు, మీడియా సంస్థలను నిందిస్తే సచ్చీలుడు కాలేవు :సోమిరెడ్డి
SOMIREDDY ON MINISTER KAKANI : నీచమైన నేర చరిత్రతో మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి.. నెల్లూరు జిల్లా పరువు తీశారని.. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కోర్టులో పత్రాల దొంగతనం కేసులో.. చంద్రబాబునో, మీడియా సంస్థలనో నిందిస్తే సచ్చీలుడు కాలేరంటూ.. హితవు పలికారు. ఏమాత్రం నైతికత ఉన్నా మంత్రి పదవి నుంచి కాకాణి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
- గ్రూప్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం తీసుకుంటున్నా బాండ్లు ఇవ్వని ప్రభుత్వం
Government that takes insurance premium but does not issue bonds: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రెండేళ్ల సర్వీస్ పూర్తి చేశాక వారి ప్రొబేషన్‌ను జులైలో ఖరారు చేసారు.. అప్పటి నుంచి వారి జీతం నుంచి జీవిత బీమా కింద నెలకు 850 రూపాయలు చొప్పున మినహాయించుకుంటున్నారు కాని బాండ్లు మాత్రం జారీ చేయడంలేదు. ఏదైనా ప్రమాదం జరిగితే తమ పరిస్థితి ఏమిటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని ఏపీ ఉద్యోగుల సంఘం నాయకులు కోరుతున్నారు.
- కేంద్ర నిధులు "దారి" మళ్లించారు..మరి రహదారులు ఎప్పడు వేస్తారో..
YCP Government Diverted PMGSY Funds: గ్రామీణ రహదారులపై మోకాళ్ల లోతు పడిన గుంతలను పూడ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం తట్టెడు మట్టిపోయడం లేదు. గతుకుల రోడ్లతో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నా ఎవరికీ పట్టడం లేదు. మరోవైపు ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద గ్రామీణ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను కూడా రాష్ట్రం విడుదల చేయడం లేదు. వీటిని సొంత అవసరాలకు మళ్లిస్తోంది.
- కొత్త ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్.. మోదీతో భేటీ కావాల్సి ఉండగా..
హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు కరోనా బారిన పడ్డారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయనకు కొవిడ్ నిర్ధరణ అయ్యింది.
- అంబరాన్నంటిన అర్జెంటీనా విజయ సంబరాలు ఓపెన్ టాప్ బస్‌పై ఊరేగింపు ఫ్యాన్స్ రచ్చరచ్చ
అర్జెంటీనా జట్టు ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేతగా నిలవడంతో ఖతార్‌తో పాటు సొంతదేశం అర్జెంటీనాలో అంబరాలు సంబరాన్నంటాయి. ఖతార్‌లో అర్జెంటీనా సభ్యులు ఓపెన్‌టాప్ బస్సులో.. విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సుధీర్ఘకాలం తర్వాత దక్కిన గెలుపును అర్జెంటీనా వాసులు అస్వాదిస్తున్నారు. రాజధాని బ్యూనస్ ఎయిర్స్ వీధుల్లో లక్షలాదిమంది అర్జెంటీనా వాసులు ఉదయం నుంచి అర్థరాత్రి దాటేవరకూ వేడుకల్లో మునిగిపోయారు.
- స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?
Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
- కెనడాలో కాల్పుల కలకలం.. నిందితుడుతో సహా ఆరుగురు మృతి
Shooting In Canada 2022 : కెనడాలో కాల్పులు కలకలం రేపాయి. ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు కూడా అక్కడికక్కడే మృతి చెందాడు.
- 'నాకు బాగా కోపం వస్తే అలా చేస్తా.. మనం పుట్టింది ఎవరి అభినందనల కోసమో కాదు..'
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలో దూసుకెళ్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తానో కూడా చెప్పారు సామ్.