- గుంటూరు ఘటన.. వైసీపీ తీరుపై అనుమానం: టీడీపీ
TDP leader Varla Ramaiah expressed doubt: గుంటూరు తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రమాదంలో మరణించిన రమాదేవి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు పెట్టారు. గాయపడిన వారికి G.G.Hతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది.
- మరోలా పోరాడుదాం.. హరిరామ జోగయ్యకు పవన్ ఫోన్.. దీక్ష విరమణ
Harirama Jogayya Cessation of initiation : కాపు రిజర్వేషన్ల కోసం పోరాడేందుకు సిద్ధమైన రామజోగయ్య నిరాహార దీక్షను చేపట్టారు. అయితే ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీక్షను విరమించాలని కోరారు.
- పోలీసుల అదుపులో ఉయ్యూరు ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీనివాసరావు
Uyyuru Foundation Chairman Srinivasa Rao : ఉయ్యూరు ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గుంటూరు తొక్కిసలాట ఘటనలో శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడలో శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గుంటూరు సిటీ క్రైం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.
- భారాసలో చేరిన పలువురు ఏపీ నేతలు
హైదరాబాద్: భారాసలో చేరిన పలువురు ఏపీ నేతలుభారాస కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్భారాసలో చేరిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, విశ్రాంత ఐఏఎస్ తోట చంద్రశేఖర్భారాసలో చేరిన విశ్రాంత ఐఆర్ఎస్ చింతల పార్థసారథి, కాపునాడు జాతీయ అధ్యక్షుడు తాడిపాక రమేశ్ నాయుడు
- పొగమంచులో ప్రమాదం.. రాత్రంతా మృతదేహం పైనుంచే వాహనాల ప్రయాణం.. చివరకు...
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆదివారం రాత్రి ఓ బైక్ రైడర్ అతి దారుణంగా మృతి చెందాడు. చాలా వాహనాలు రాత్రంతా అతని మృతదేహం పైనుంచి ప్రయాణించాయి. దీంతో శరీర భాగాలు నలిగి రోడ్డంతా చెల్లాచెదురయ్యాయి. సమాచారం అందుకొన్న పోలీసులు సోమవారం గడ్డపార సహాయంతో వాటిని సేకరించారు. మహారాష్ట్రలో ఓ డాక్టర్ తన భార్యపై రేప్‌చేసి అనంతరం ఆమెను ఇంటినుంచి బయటకు గెంటేశాడు. దీనిపై బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది.
- ముఖ్యమంత్రుల ఇళ్ల సమీపంలో బాంబు- రంగంలోకి సైన్యం
పంజాబ్, హరియాణా ముఖ్యమంత్రుల అధికారిక నివాసాలకు సమీపంలో బాంబు కనిపించడం కలకలం రేపింది. సమాచారం అందిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
- జైలుపై ముష్కరుల దాడి.. 14 మంది మృతి.. మరో 13 మందికి గాయాలు
Mexico Prison Attack : మెక్సికోలోని ఓ జైలులో కాల్పులు కలకలం సృష్టించాయి. ముష్కరులు జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు.
- భారీగా పెరిగిన నిరుద్యోగం.. డిసెంబరులో అత్యధికం!
దేశంలో నిరుద్యోగం మరింత పెరిగిందని వెల్లడైంది. హరియాణాలో ఈ సమస్య అత్యధికంగా ఉందని తెలిసింది.
- అది ధోనీ క్రేజ్ అంటే.. ఆ ప్రాక్టీస్ మ్యాచ్ కోసం 20వేల మంది
ధోనీ విషయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నాడు సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్. అది తనకెంతో ప్రత్యేక సందర్భమంటూ హర్షం వ్యక్తం చేశాడు.
- ఆ నటుడితో తమన్నా రొమాన్స్.. కిస్సింగ్ వీడియో వైరల్!
స్టార్ హీరోయిన్ తమన్నా ఆ నటుడితో డేటింగ్లో ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇద్దరు ఓ పార్టీలో ముద్దు పెట్టుకుంటూ కనిపించారు! ఆ వీడియో వైరల్ అవుతోంది.
ఏపీ ప్రధాన వార్తలు