- జీవీఎల్‌కు ఊహించని పరిణామం.. నమస్కరిస్తుండగా కాలితో తన్నిన గోవు
COW KICKED THE GVL IN GUNTUR : బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావుకు ఊహించని అనుభవం ఎదురైంది. గుంటూరు మిర్చియార్డులో ఓ కార్యక్రమానికి వచ్చిన జీవీఎల్.. అక్కడి గోశాలలోని ఆవును తాకి.. నమస్కరించేందుకు వెళ్లగా.. అది కాలితో తన్నింది.
- మృత్యువును ఎవరు ఆపలేరు.. తాడి చెట్టు పడి, మోటర్ సైకిల్ పై వెళ్తున్నవ్యక్తి మృతి
FARMER DIED DUE TO TATICHETTU : టైం బాగోలేకపోతే తాడే పామై కరుస్తుందంటారు. మరణం ఏ రూపంలో కాటు వేస్తుందో ఎవరూ ఊహించలేరు. సరిగ్గా ఇక్కడ జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న ఓ వ్యవసాయ కూలీపై తాటిచెట్టు పడి మరణించాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
- శ్రీ సత్యసాయి జిల్లాలో ఆర్ఎంపీ వైద్యుడి ఇంజక్షన్ వికటించి ఇద్దరు మృతి..
Died due to injection: కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లు.. మోకీలు నొప్పులతో బాధపడుతూ ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లగా, ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజక్షన్ వికటించి ఇద్దరు వ్యక్తులు మరణించారు. శ్రీ సత్య సాయి జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు మోకీలు నొప్పులతో బాధపడుతూ ఆర్ఏంపీ వద్ద ఇంజక్షన్ తీసుకున్నమని బాధితులు వాపోతున్నారు. వారిలో ఇద్దరు మరణించారు. అసలు ఏం జరిగిందంటే..
- రాష్ట్రంలో మాండౌస్ తుపాన్ బీభత్సం.. భారీ వర్షాలతో స్తంభించిన జనజీవనం
RAINS IN AP: మాండౌస్ తుపాను చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాను ప్రభావంతో మూడు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- నన్ను క్షమించండమ్మా..! అంటూ, ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేస్తున్న సర్పంచ్
SARPANCH PROTEST IN PRAKASAM : నిధులు లేక.. విధులు నిర్వహించలేక.. ఉత్సహ విగ్రహాల్లా మిగిలామని, పనులు చేయనందుకు తమను క్షమించాలంటూ ఓ సర్పంచ్ వినూత్నంగా నిరసన చేపట్టాడు. ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలం ఒమ్మెవరం సర్పంచ్ ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేస్తూ, తన పరిస్థితిని వివరిస్తున్నాడు.
- ఎటూతేలని హిమాచల్ సీఎం ఎంపిక.. ప్రియాంక గాంధీ చేతికి బాధ్యతలు
హిమాచల్ ప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలలేదు. సీఎం ఎంపికపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా నేడు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాగా పదవి ఆశిస్తున్న వారిలో పలువురు నేతలు ఉన్నారు.
- గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్.. ఎమ్మెల్యేల ఏకగ్రీవ ఎన్నిక..!
గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి మాజీ సీఎం భూపేంద్ర పటేల్ మరోసారి ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయన ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
- పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా..
Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
- ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో వీరవిహారం.. శతకంతో మెరిసిన కోహ్లీ
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ వీరివిహారం చేస్తున్నాడు. డబుల్ సెంచరీతో దూసుకెళ్తున్నాడు. స్టార్ బ్యాటర్ కోహ్లీ కూడా దూకుడు ప్రదర్శిస్తూ శతకం బాదాడు.
- ప్రముఖ నటి దారుణ హత్య.. ఆస్తి కోసం కొడుకే పనిమనిషితో కలిసి..
ఓ ప్రముఖ నటిని తన కొడుకే హత్య చేశాడు. ప్రస్తుతం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
top news