ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు కేంద్రమే నిధులిస్తోంది: సోము - ap bjp news

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులిస్తోందని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఇళ్ల నిర్మాణ పథకంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు.

State BJP president Somu veeraju
రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు

By

Published : Jan 22, 2021, 7:01 AM IST

రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలకు కేంద్రమే నిధులిస్తోందని రాష్ట్ర భాజపా అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ కార్యక్రమానికి వీర్రాజు హాజరయ్యారు.

ఇళ్ల నిర్మాణానికి కేంద్రం డబ్బులు ఇచ్చిందని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రానికి 54 వేల కోట్లు ఇప్పటివరకు మంజూరయ్యాయన్నారు. ఇళ్ల నిర్మాణ పథకంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details