కేంద్రం ప్రవేశపెట్టిన రైతాంగ బిల్లులకు వ్యతిరేకంగా... కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టనుంది. ఈ నెల 31న గుంటూరు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సత్యాగ్రహ దీక్ష చేపడతామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి తెలిపారు. భాజపా ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ అనేక విధాలుగా ఇబ్బందులు కలిగిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను అన్ని విధాలా అదుకున్నామని గుర్తు చేశారు.
కేంద్రం తీసుకొచ్చిన ఆ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన - ఏపీ పీసీసీ తాజా సమాచారం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతాంగ బిల్లులను వ్యతిరేకిస్తూ... ఏపీ పీసీసీ నిరసన కార్యక్రమం చేపట్టనుంది. ఈ నెల 31న గుంటూరు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సత్యాగ్రహ దీక్ష చేపడతామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి తెలిపారు.

రైతాంగ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన