ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

150 అసెంబ్లీ, 25 ఎంపీలు గెలుచుకుంటాం: కోడెల - kodela

150 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలను తెదేపా గెలుచుకొని.. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని.. శాసనసభాపతి కోడెల శివ ప్రసాదరావు అన్నారు.

గుంటూరు జిల్లాలో తెదేపా ఎన్నికల ప్రచారం

By

Published : Apr 3, 2019, 8:30 PM IST

ఎన్నికల ప్రచారంలో సభాపతి కోడెల, ఎంపీ రాయపాటి
150 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలను తెదేపా గెలుచుకొని.. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని.. శాసన సభాపతి కోడెల శివ ప్రసాదరావు అన్నారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుతో కలిసి... ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ప్రచార సమయంలో అన్ని వర్గాలనుంచి విశేష ఆదరణ లభిస్తోందని.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయని సభాపతి కోడెల చెప్పారు. యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని.. ఇంటింటి ప్రచారం చేశారు.

ABOUT THE AUTHOR

...view details