ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP CORONA CASES: రాష్ట్రంలో 500 దిగువకు రోజువారీ కేసులు.. - Ap News

AP CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 495 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,421 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.

AP CORONA CASES
AP CORONA CASES

By

Published : Feb 18, 2022, 7:05 PM IST

AP CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 495 కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరిలో 106, అనంతపురంలో 17, విశాఖలో 55, కృష్ణాలో 77, గుంటూరులో 40, నెల్లూరులో 9, ప్రకాశంలో 34, శ్రీకాకుళంలో 6, కర్నూలులో 5 , కడప 9, పశ్చిమగోదావరి 99, చిత్తూరులో 31, విజయనగరం జిల్లాలో 7 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

కరోనా నుంచి 1,543 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 8,421 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో 24 గంటల్లో 22,383 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. కొవిడ్ కారణంగా.. రాష్ట్రంలో ఒకరు మృతిచెందినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:కొవిడ్​ మరణాలపై దుష్ప్రచారం.. కేంద్రం ఏమందంటే?

ABOUT THE AUTHOR

...view details