R5 Zone: ఆర్5 జోన్ అంశంపై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వు - ap news updates
13:35 May 03
ఆర్5 జోన్‌పై ఎల్లుండి ఉత్తర్వులు ఇస్తామన్న హైకోర్టు
HIGH COURT on R5 Zone: ఆర్5 జోన్ అంశంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. పిటిషనర్లు, ప్రభుత్వం తరఫున వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వులో ఉంచింది. ఆర్5 జోన్‌పై ఎల్లుండి ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, మరో న్యాయవాది జగన్మోహన్‌రావు వాదనలు వినిపించారు. అలాగే పిటిషనర్ల తరఫున న్యాయవాదులు కామత్, ఆంజనేయులు వాదనలు వినిపించారు.
ఇవీ చదవండి: