ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాలుగు వారాల్లోగా రాజధాని రైతులకు కౌలు చెల్లించండి: హైకోర్టు - amaravathi farmers

ap high court
ap high court

By

Published : Oct 8, 2021, 5:42 PM IST

Updated : Oct 8, 2021, 7:01 PM IST

17:34 October 08

ఈ ఏడాది కౌలు చెల్లించకపోవటంపై పిటిషన్

రాజధాని రైతులకు కౌలు బకాయిలు నాలుగు వారాల్లోగా చెల్లించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2021 వార్షిక కౌలు చెల్లించకపోవడంపై రాజధాని రైతులు వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. కౌలు సకాలంలో చెల్లించని కారణంగా రైతులు కుటుంబ పోషణ, వైద్య ఖర్చులకు కూడా ఇబ్బందులు పడుతున్నారని న్యాయవాది లక్ష్మీనారాయణ హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా కౌలు సకాలంలో ఇవ్వకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. నాలుగు వారాల్లోగా కౌలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి

CM Jagan: ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది రావొద్దు..: సీఎం జగన్

Last Updated : Oct 8, 2021, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details