రాజధాని అంశంలో వివిధ పిటిషన్లపై విచారణను హైకోర్టు అక్టోబరు 5కి వాయిదా వేసింది. ఈలోగా ప్రభుత్వం తరఫున కౌంటర్లు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. సాంకేతిక కారణాలరీత్యా భౌతికంగా, ఆన్లైన్, హైబ్రిడ్ విధానంలో విచారణ చేపట్టాలని కొందరు న్యాయమూర్తులు కోరగా... వాటిని పరిశీలిస్తామని హైకోర్టు తెలిపింది. అక్టోబర్ 5 వరకూ స్టేటస్ కో కొనసాగుతుందని న్యాయస్థానం ఆదేశించిందని న్యాయవాది శ్రీనివాసరావు తెలిపారు.
'అక్టోబరు 5 వరకు అమరావతికి స్టేటస్ కో' - అమరావతి తాజా వార్తలు
రాజధాని అమరావతికి సంబంధించిన వివిధ పిటిషన్లపై విచారణను హైకోర్టు అక్టోబరు 5కి వాయిదా వేసింది. అక్టోబర్ 5 వరకూ స్టేటస్ కో కొనసాగుతుందని న్యాయస్థానం ఆదేశించిందని న్యాయవాది శ్రీనివాసరావు తెలిపారు.

'అక్టోబరు 5 వరకు అమరావతికి స్టేటస్ కో'
'అక్టోబరు 5 వరకు అమరావతికి స్టేటస్ కో'