గుంటూరు జీజీహెచ్ ఎదుట వైద్య విద్యార్థులుధర్నా చేశారు. 2013 లో పెంచిన 50 మెడికల్ సీట్లకు ఎంసీఐ గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 50 సీట్ల గుర్తింపుపై ఆరేళ్లుగా అధికారులు తాత్సారం చేశారంటూ ఆరోపించారు.
వైద్య విద్యార్థుల ధర్నా - mci
గుంటూరులో వైద్య విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. 2013 లో పెంచిన 50 మెడికల్ సీట్లకు ఎంసీఐ గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గుంటూరులో వైద్య విద్యార్థుల ధర్నా