తెదేపా ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలిలో స్వచ్ఛ తెనాలి కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి నెలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
swacha tenali
By
Published : Feb 2, 2019, 1:04 PM IST
swacha tenali
గుంటూరు జిల్లా తెనాలిలో స్వచ్ఛ తెనాలి కార్యక్రమం చేశారు. తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి నెల 2న 'స్వచ్చ తెనాలి' కార్యక్రమాన్ని చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు.