ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫిరంగిపురంలో తెదేపా ఎన్నికల ప్రచారం - tdp pracharam

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని పలు గ్రామల్లో తెదేపా లోక్​సభ అభ్యర్థి గల్లా జయదేవ్, అసెంబ్లీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ప్రచారం చేశారు.

ఫిరంగిపురంలో తెదేపా ఎన్నికల ప్రచారం

By

Published : Apr 1, 2019, 2:49 PM IST

ఫిరంగిపురంలో తెదేపా ఎన్నికల ప్రచారం
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని పలు గ్రామల్లోలోక్​సభ అభ్యర్థి గల్లా జయదేవ్, అసెంబ్లీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ప్రచారం చేశారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవి చదవండి

ABOUT THE AUTHOR

...view details