గుంటూరు జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పశ్చిమ అభ్యర్థి తోట చంద్రశేఖర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎంలు మెురాయించటం వలన పోలింగ్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతుందని బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్నికల అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. సీనియర్ సిటీజన్లు ఉదయం నుండి క్యూ లైన్లలో నిల్చుని ఉన్న ఈవీఎంలు పని చేయకపోవడం వలన వెనుతిరగాల్సి వస్తుందన్నారు. సరైన వసతులను పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయలేదని ఆరోపించారు.
ఓటు వేసిన గుంటుూరు జనసేన అభ్యర్థులు - ఎంపీ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్,
గుంటూరు జనసేన పార్టీ ఎంపీ, పశ్చిమ అభ్యర్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు హక్కును వినియోగించుకున్న గుంటుూరు జనసేన అభ్యర్థులు